SLOGANS / CAPTIONS / QUOTATIONS

WEL COME TO

MARGAM KRISHNA MURTHY FREE CAPTIONS/SLOGANS/QUOTATIONS BLOG



హెల్త్ సామెతలు / Health samethalu

 హెల్త్ సామెతలు  / Health samethalu 

01. లంఖణం పరమౌషధం 

02. ఆరోగ్యమే మహా భాగ్యం 

03. ఉల్లి చేయని మేలు తల్లి కూడా చేయదు 

04. తింటే ఆపిల్ తినాలి , వింటే మహా భారతం వినాలి

05. తిమ్మి చేసిన మేలు , తమ్ముడు కూడా చేయడు (తిమ్మి కూర )

06. తింటే అజీర్ణం , తినకపోతే ఆయాసం 

07. పెరటి మొక్క , వైద్యానికి పనికి రాదన్నట్లు  

08. చింత సచ్చినా పులుపు చావదన్నట్లు 

09. కందకు లేని దురద కత్తికెందుకు

10. రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ అక్కర్లేదంటారు

11. నివారణ కంటే నియంత్రణ మేలు 

12. బ్రతికి ఉంటె బచ్కలాకైనా తిని బ్రతక వచ్చు

13. ముఖం  మనసుకు ప్రతి బింభం  

14. వంకాయ ఉండగా  బెంగ ఎందుకు కిడ్నీ ల జబ్బులకు  

15. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు 

16. పెరట్లో దొరికే మందు  పేటకు పోయినా దొరకదు 

17. పచ్చ కామెర్ల  వారికి లోకమంతా పచ్చగానే కనబడుతుందన్నట్లు 

18. అన్నేసి చూడు నన్నేసి  చూడు అన్నదట (ఉప్పు )  

19. మోకాలుకు  మోచెయ్యి కి ముడి పెట్టినట్లు 

20. ముక్కు ఎక్కడుందంటే , ఇట్లా ఉందని చెప్పినట్లు (తల చుట్టూ తిప్పి చూపాలి ) 

21.మెంట కన్ను ఉంటె లక్ష్మి కటాక్షం కలుగుతుందంటారు 

22. తొంట చేయి వారికి గుండెబలం ఎక్కువట 

23. పుర్రెకో బుద్ధి , జిహ్వకో రుచి 

24. రోజు రాగి జావా త్రాగుతే , రోగాలన్నీ పోతాయి 

25.సర్వేంద్రీయాణాం నయనం ప్రధానం 

26. పొట్టోడికి పుట్టెడు బుద్దులు 

27. మునుగాకుతో   30 రోగాలు నయం చేసుకోవచ్చు 

28. కరక్కాయ చేసిన మేలు కన్నా తల్లి కూడా చేయదు 

29. మనసుంటే మార్గముంటుంది 

30. ఆముదము లోటతో ఎన్ని సార్లు కొలిచినా జిడ్డే ఉంటుంది 

31. మోచేతికి మొకాలుకి ముడి పెడితే ఎలా ?

32. కాకరకాయ రుచి కాకరకాయది , సొరకాయ రుచి సొరకాయది

33. ఆవేశంలో ఆలోచన నశిస్తుంది 

34. చింత చచ్చినా పులుపు చావదు 

35. అవిటి తనం శరీరానికి కానీ , మనసుకు కాదు 

36. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు    

37. మలబద్ధకం రోగవర్ధకం 

38. ఒకే ఒక చెట్టు పది డాక్టర్ల పెట్టు 

39. సూక్ష్మంలో మోక్షం 

40. తాటిని తన్నే వాడుంటే , తాటి తల దన్నే వాడుంటాడు

No comments:

Post a Comment