SLOGANS / CAPTIONS / QUOTATIONS

WEL COME TO

MARGAM KRISHNA MURTHY FREE CAPTIONS/SLOGANS/QUOTATIONS BLOG



Sunday, December 8, 2013

ఎటు పోతుందీ, కృష్ణా … దే శం (92)

          “ఎటు పోతుందీ, కృష్ణా … దే శం ”
              *************************

01. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
కోట్లు వెచ్చించి కేంధ్రము  …”2″
కేసుల సి .బి .ఐ కి అప్ప జెప్పే ….”2″ “కోట్లు”
అవినీతుల అరెస్టు చేస్తే ….”2″
లోకమంతా విహరించే, కృష్ణా…”2″ “అవినీతుల ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా …..  "ఎటు పోతుందీ"

02. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
 అవినీతి నడ్డుకొన ….”2″
సి. బి .ఐ పరిశోదిస్తుంటే ….”2″ “అవినీతి”
గౌహతి హైకోర్టు సి. బి. ఐ. నే చెల్ల దనిరి ….”2″
వేల కోర్టు కేసులు ఆగమాయే, కృష్ణా…”2″ “గౌహతి ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా….
"ఎటు పోతుందీ"

03. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
ఆదరా బాదరాగ కేంధ్రము  ….”2″
సుప్రీం కోర్టు  శరును  జొచ్చే …. “2″ “ఆదరా ”
పరిస్తితి నీ పరిశీలించీ ….”2″
కోర్టూ స్టే యిచ్చే కృష్ణా…”2″ “పరిస్తితి ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

04. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
రెక్కలు లేని పక్షి సి .బి. ఐ. “2″
అధి కారాలు అడుగుతే “2″ “రెక్కలు ”
గీత దాటుతే కత్తే రేస్తామనీ “2”
హిత బోధ చేసే కృష్ణా “2″ “గీత ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

05. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
ప్రజలకూ అండాగా ….. “2″
వేల చట్టాలు  ఉండగ …. “2″ “ప్రజలకూ ”
పేద ప్రజలే బలియౌతుండే …”2”
ధనికులు దర్జాగ బ్రతుకు  తుండే, కృష్ణా “2″ ” పేద ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

06. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
కోట్లు వెద జల్లుతు ,ఎన్నికల్లో ….. “2″
ఓట్లు పొందే పాలకులు  …. “2″ “కోట్లు ”
ప్రత్యర్ధుల నిధుల పైనా …”2”
నిఘా పెట్టే కృష్ణా “2″ “ప్రత్యర్ధుల ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

07. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
‘లోక్ పాల్ ‘ బిల్లు  తేవాలానీ ….. “2″
అన్నా హజారే ఉద్య మిస్తే …. “2″ “లోక్ పాల్ ”
అది మనకు గిట్టదని  దనీ …”2”
ఆది లోనే అడ్డుకునే కృష్ణా ..”2″ ” అది ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

08. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
ఎన్నికలు మొదలయ్యీ ….. “2″
డెబ్బది యేండ్లు  దాటి నా …. “2″ “ఎన్నికలు ”
ఎన్నికల ప్రక్షాలనా ….”2”
ఎన్నడు జరుగునో కృష్ణా…. “2″ “ఎన్నికల ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

09. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
ఎనుబది దాటిన పండు నాయకులూ ….. “2″
పోటీకి సై అంటే . …. “2″ ” ఎనుబది ”
నేటి యువతీ యువకులకూ ….”2”
నిరాశే మిగిలే కృష్ణా…. “2″ ” నేటి ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

10. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
తన గెలుపు పైనే నమ్మకం లేక ….. “2″
బలమైన నాయకుడు  …. “2″ “తన గెలుపు ”
కోట్లు  వెచ్చించి  ….”2”
పలు చోట్ల పోటీ చేసే, కృష్ణా…. “2″ “వేల కోట్లు  ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

11. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
నాయకులు చని పోతే ….. “2″
వారసుల నిల బెట్టే  …. “2″ “నాయకులూ ”
జాలి ఓట్లతో గెలిచీ …”2”
ప్రజలకు  భారమైరీ, కృష్ణా “2″ “జాలి ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

12. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
ఒక్కో కుటుంభానికీ ….. “2″
వేల కోట్ల వ్యత్యాసమూ …. “2″ “ఒక్కో”
ప్రతీ వారూ చేసేదీ పనే కదా …”2”
దీని మర్మ మేమిటో తెలియదు  కృష్ణా “2″ “ప్రతీ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

13. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
తుమ్ముతే వూడేదీ తెలంగాణా ….. “2″
ఎన్నాళ్ళూ వ్రేలాడినా …. “2″ “తుమ్ముతే”
విభజనా జరుగకా ఆగదురా …”2”
విడి పోయినా కలిసే వుంటామూ కృష్ణా “2″ “విభజనా ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

14. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
లక్ష కోట్ల మొండి బకాయిీ లు  ….. “2″
బడా బాబులవి  రద్దు చేసే …. “2″ “లక్ష కోట్లా ”
పేద ప్రజల సరుకు ధరలు  …”2”
మండి పోతుండే , కృష్ణా “2″ “పేద ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

15. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
మర్రి  చెట్ల నీడలో ….. “2″
పూల మొక్కల పెరుగ నట్లే …. “2″ ” మర్రీ ”
స్వార్ధ పరుల పాలనలో …”2”
పేద జనుల ఎదుగరూ కృష్ణా “2″ “స్వార్ధా ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

16. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
సర్కారు  ఉద్యోగులకు  ….. “2″
సకల సదుపాయాలు  …. “2″ “సర్కారూ ”
ప్రైవేటు  ఉద్యోగులు  …”2”
 పాపమేమి చేసిరీ, కృష్ణా “2″ “ప్రైవే టూ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

17. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
మనిషికి ఎంత తెలివీ ఉన్నా ….. “2″
ఎన్ని కోట్లు సంపా దించినా …. “2″ “మనిషికి ”
ప్రకృతీ శక్తీ ముందూ …”2”
ఎవరూ సాటి రారూ కృష్ణా “2″ “ప్రకృతీ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

18. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
ధనము ఎలా సంపాదించినా ….. “2″
తెలివీ మంతూ లనిరీ …. “2″ “ధనము ”
ధనము లేనీ వారినీ …”2”
తెలివీ హీనూ లనిరీ కృష్ణా “2″ “ధనము ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

19. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
కంచే చేనునూ . …”2″
గంగిరెద్దుతో మేపుతే …. “2″ “కంచే”
వ్యవస్థా సర్వమూ ….”2″
గాడి తప్పునూ… కృష్ణా !……”2″ “వ్యవస్థా”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

20. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
లక్షలూ , కోట్లూ … ఎగవేసే …..”2”
బడా వ్యాపారులా …. జాడా విడీచీ ….”2″ “లక్షలూ ”
లెక్కలు సక్కంగా ఉన్నాయనీ ……”2″
చిరుద్యోగులా పై …పన్నులా…. కృష్ణా !…..”2″ “లెక్కలు ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

21. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
కోట్ల కొలది నల్లధనము  ….”2”
స్విస్ బ్యాంకు తరలుతుంటే …. “2″ ” కోట్ల ”
అరా పావు శాతాలపై ……”2″
మల్ల గుల్లాలా ….కృష్ణా !…..”2″ “అరా పావు  ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

22. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
గుమ్మ గుమ్మానీ కెల్లీ ….”2”
విచారణా చేస్తే ….. “2″ ” గుమ్మా ”
బినామీ ఆస్తులా భాగోతం ……”2″
బయట పడును ….కృష్ణా !…..”2″ “బినామీ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

23. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
ఇంటీ మనిసిని  , వంట మనిషిని  …. “2”
కారూ డ్రైవరునూ ,.ఖతాలా కనికట్టూనూ “2″ ” ఇంటీ ”
ఒడిసి పడుతే, నల్లధనమూ ……”2″
గుట్టూ రట్టవూ ….కృష్ణా !…..”2″ “ఒడిసి ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

24. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
బ్రిటిష్ పాలకుల . …”2″
తరిమి కొట్టి  …. “2″ “బ్రిటిష్ ”
విదేశీ వ్యాపారాలకు  ….”2″
ఎర్ర తివాచీలా …కృష్ణా !……”2″ “విదేశీ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

25. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
ఉత్పాదకా శక్తినీ …”2″
నిలిపి వేసీ …. “2″ “ఉత్పాదకా”
ఉత్తుత్తి  సేవలతో ….”2″
అభి వృద్ది  సాధ్యమా …కృష్ణా !……”2″ “ఉత్తుత్తీ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

26. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
గ్రామాలు అభివృద్ధీ . …”2″
చెంద కుండా …. “2″ “గ్రామాలు ”
గరీబులూ అభివృద్ధీ . ….”2″
చెందుదురా …కృష్ణా !……”2″ “గరీబులూ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

27. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
అవినీతి  బండారాన్నీ …..”2″
అక్రమాస్తుల గుట్టునూ ……”2″ ”అవినీతీ”
నిగ్గు తేల్చీ , శిక్షలు వేస్తే …..”2″
తెలంగాణా విభజనా చిటికెలోపని, కృష్ణా !….”2″ “నిగ్గు తేల్చీ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

28. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
బినామీ ఆస్తులా . …”2″
బట్ట బయలూ చేసీ …. “2″ “బినామీ ”
ఖజానానూ దండిగా నింపితే . ….”2″
పేద రికమే కాన రాదూ …కృష్ణా !……”2″ “ఖజానానూ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

29. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
అద్దెల కిచ్చే వారినీ …”2″
వదిలీ పెట్టీ … “2″ “అద్దెల”
అద్దెల కుండే వారీ పై …”2″
పన్నులా భారమా …కృష్ణా !……”2″ “అద్దెల ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

30. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
లక్షా రూపాయాలా అప్పు కోసమూ . …”2″
బ్యాంకులు , సవా లక్షా కొర్రీ లేసిరీ …. “2″ “లక్షా ”
వేల కోట్లా ఎన్ పీ ఏ లు … “2″
ఎలా అయ్యేరా కృష్ణా !……”2″ “వేల ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

31. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
అవి నీతీ రాజ్య మేలుతుంటే . …”2″
జే . డీ లక్ష్మి నారాయణా లాంటీ …. “2″ “అవి ”
సమర్ధులూ , నీతి పరులకూ … “2″
విశ్రాంతీ… ని చ్చి రీ కృష్ణా !……”2″ “సమర్ధులూ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

32. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
చట్టాలు ఎన్ని వున్నా . …”2″
సి బి ఐ కి, సమర్ధులు లేక పోయి నా …. “2″ “చట్టాలు”
స్వయం ప్రతి పత్తీ లేక పో యినా ….”2″
అవి వున్నా లేనట్లే కృష్ణా !……”2″ “స్వయం”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

33. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
భూ ఆక్రమణలూ జరిగాయనీ . …”2″
తెలంగాణా విభజనా కోరుతుంటే …. “2″ “భూ ”
గత భూముల జోలికెల్లద్దనే … “2″
శరతులేమిటో కృష్ణా !……”2″ “గత ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

34. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
ప్రజల పన్నులనూ . …”2″
ప్రజలకే ఖర్చు చేస్తే …. “2″ “ప్రజల”
సంక్షేమా పథకాలకూ … “2″
నాయకులా పేర్లా కృష్ణా !……”2″ “సంక్షేమా ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

35. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
చట్టాలూ అనేకమున్నా . …”2″
స్వార్ధ రాజ కీయాలతో …. “2″ “చట్టాలూ”
అవినీతి పరులూ ….”2″
కుబేరులవు చుండే కృష్ణా !……”2″ “అవినీతి”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

36. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
భీమా డబ్బుల తో . …”2″
ప్రభుత్వ షేర్లు కొనిపించీ …. “2″ “భీమా”
పాలిసీ దారులా క్లేములనూ….”2″
కోర్టుల్లో నాన్చు తుండే కృష్ణా !……”2″ “పాలిసీ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

37. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
చట్టాల మీద ప్రమాణాలు చేసి . …”2″
మంత్రు లౌతారూ …. “2″ “చట్టాలు”
పదవు లొచ్చాకా ….”2″
ప్రజల మరుస్తారూ కృష్ణా !……”2″ “పదవు”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

38. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
కే వై సీ కీ , బ్యాంకులూ. …”2″
శొధించిరీ ఇండ్లనూ…. “2″ “కే వై సీ కీ ”
కోట్లాది రుణాలా , మంజూరీకీ … “2″
అడ్రసు, అడుగ రెందుకూ …. కృష్ణా ! “2″ “కోట్లాది ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

39. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
విదేశీయులనూ  వెడల గొట్టీ . …”2″
ప్రజా స్వామ్యమను పేరు పెట్టీ …. “2″ “విదేశీయులనూ
ప్రజలను   ఓటు బ్యాంక్ … “2″
మార్చే రా ….. కృష్ణా ! “2″ “ప్రజలనూ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

40. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
అడుగడుగునా  అవినీతే …”2″
ఏమనీ అడుగుతే ఎగతాలే …. “2″ “అడు”
అడ్డు పడ్డా మంటే … “2″
మన బ్రతుకూ , ఎడారే …. కృష్ణా ! “2″ “అడ్డు ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

41. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
డెక్కాకు  మాదిరీ .. ..”2″
అవి నీతి మందనూ …. “2″ “డెక్కాకూ ”
ఎన్నికలలో నిలువరిస్తే … “2″
దేశ దరిధ్రమూ వదులు నూ…. కృష్ణా ! “2″ “ఎన్నికలలో ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

42. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
ఒక అవి నీతీ పరుడూ .. ..”2″
ఒక రౌడీ , గూండా నిలబడినా  …. “2″ 
“ఒక అవి నీతీ ”
ఎవరో ఒక నీచుడు  …… “2″
తప్పక  గెలుచును కదరా …. కృష్ణా ! “2″ “ఎవరో ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

43. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
అవి నీతీ  నాయకులనూ .. ..”2″
ఎన్నికలలో  ఓడించడము  …. “2″ “అవి నీతీ ”
ప్రజలకూ  ఎన్నటికీ … “2″
సాధ్యము  కాదూ…. కృష్ణా ! “2″ “ప్రజలకూ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

44. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
అవి నీతీ  నాయకులనూ .. ..”2″
గూండా నాయకులనూ …. “2″ “అవి నీతీ ”
ఎన్నికలలో  నిలువరించడం … “2″
పార్ల మెంటుకే  సాధ్యమూ…. కృష్ణా ! “2″ “ఎన్నికలలో ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ "

45. ఎటు పోతుందీ, కృష్ణా… దే శం .. ఎటూ పోతుందీ …..”2″
 అవి నీతి  అంటూ .. ..”2″
బెంబేలెత్తిరి …. “2″ “
అవి నీతి ”
పెద్ద నోట్లు రద్దవ గానే …… “2″
గాడి తప్పిరీ పెద్దలూ 
…. కృష్ణా ! “2″ “పెద్ద నోట్లు ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….   "
ఎటు పోతుందీ "

46. ఎటు పోతుందీ కృష్ణా!.... దేశం, ఎటూ  పోతుందీ.... "2"
*లాక్ డౌన్* ఎత్తివేసిరి.... "2"
పనులెక్కడ లేకపాయే .... "లాక్ డౌన్"
బార్లు బారా తెరిచిరాయే..... "2"
బ్రతుకు దెరువు కష్టమాయే ....కృష్ణా...."బార్లు"
ఎటు పోతుందీ కృష్ణా!.... దేశం, ఎటూ పోతుందీ.....
మా జాతి పితా...
మాదేశ నేతా...
మా గాంధీ తాతా.... "ఎటు"

47. ఎటు పోతుందీ కృష్ణా!.... దేశం, ఎటూ  పోతుందీ.... "2"
చైనా బార్డర్లో యుద్దం ....."2"
ముంచుకొస్తుండే.... "చైనా"
ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలు ......"2".
గేలి చేయుచుండే... కృష్ణా.... "ప్రభుత్వాన్ని"
ఎటు పోతుందీ కృష్ణా!.... దేశం, ఎటూ పోతుందీ.....
మా జాతి పితా...
మాదేశ నేతా...
మా గాంధీ తాతా.... "ఎటు"

48. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
25  ఎకరాలున్న భూస్వాములు ….. “2″
పేద రైతులేల…. “2″ “25 ఎకరాలు ”
భూస్వాములకు …”2”
"రైతు బంధుపథక" మేలా ,  కృష్ణా! “2″ ” భూస్వాములకు ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ "

49. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
పదెకరాల ఆసామిని ….. “2″
పేద రైతులనుట మేలు …. “2″ “పదెకరాల ”
పేద రైతులకు …”2”
''రైతుబంధుపథక'' మనుట మేలు, కృష్ణా! ..”2″ ” పేద ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"

50. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
పట్టణంలో కూర్చుని….. “2″
రైతులనుట  సబబు కాదు …. “2″ “పట్టణంలో”
పొలం లో ఉండి ….”2”
హలం పట్టువారే  రైతులు , కృష్ణా!…. “2″ “పొలం”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"

51. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
మైనింగ్  భూమి ….. “2″
పొలం ఎలా అవుతుంది? …. “2″ ”మైనింగ్ ”
మైనింగ్ వ్యాపారి ….”2”
రైతు ఎలా అవుతాడూ,  కృష్ణా!…. “2″ ” మైనింగ్ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"

52. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
కౌలుకిస్తే  భూ స్వామికి ….. “2″
వార్షిక కౌలువచ్చు …. “2″ ”కౌలుకిస్తే ”
ఏడాదికేడాది ….”2”
భూముల ధరలూ పెరుగు ,  కృష్ణా!…. “2″ ” ఏడాదికేడాది ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"

53. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
కౌలుకు తీసుకుని ….. “2″
కౌలుదారులు సాగుచేసే …. “2″ ”కౌలుకు ”
రెక్కలిరిచి కష్ట పడుతూ ….”2”
భూమినభివృద్ది పరచు,  కృష్ణా!…. “2″ ” రెక్కలిరిచి ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"

54. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
"పంట సాగు" కిచ్చే  ….. “2″
"రైతు బంధు పధకం"…. “2″ ”పంట”
రైతులకు , కౌలుదారులకే  చెందవలె ….”2”
భూస్వాములకు  వలదు ,,  కృష్ణా!…. “2″ ” రైతు ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"

55. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
పెట్టుబడి దారీ ….. “2″
భూస్వాములకు…. “2″ ”పెట్టుబడి ”
కౌలు వచ్చు , భూముల ధరలు పెరుగు ….”2”
పంట నష్టాలే  ఉండవు ,  కృష్ణా!…. “2″ ” కౌలు ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"

56. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
రాత్రింబగలు  కష్టపడే   ….. “2″
సన్నకారు రైతులకు , కౌలుదారులకూ…. “2″ ”రాత్రి”
పంటల నష్టాలతో ….”2”
కన్నీరే మిగులు ,  కృష్ణా!…. “2″ ” మైనింగ్ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"

57. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
'రైతు బంధు పథకం'  సొమ్ము ….. “2″
ఎవరికీ  జమ అయినా …. “2″ ”రైతు ”
సగం  కౌలు దారులకు ….”2”
పంచడమే  ధర్మం ,  కృష్ణా!…. “2″ ” మైనింగ్ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….
"ఎటు పోతుందీ"

58. ఎటు పోతుందీ, కృష్ణా!...దేశం ,ఎటూ పోతుందీ....."2"
పాలకులెవరు వచ్చినా ...."2''
కుబేరుల కొమ్ముకాసె ..."పాలకులెవరు"
ఆర్ధిక అసమానతలు ..."2"
ఎన్నడు తగ్గు, కృష్ణా!..."ఆర్ధిక"
మా దేశం నేత.... మాజాతి పితా....
మా గాంధీ తాతా....
"ఎటు పోతుందీ,"

59. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
మతములనేవి  ..... "2 "
భాషా  ప్రాంతాలబట్టి వచ్చే   ....   "మతము "
కులములనేవి    .......  "2 "
చేయు పనుల బట్టి వచ్చే , కృష్ణా!   "కులము"
మా జాతి పితా .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ....... " ఎటు పోతుందీ" 

60. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
గుడి గోపురాల కాలుస్తూ..... "2 "
గుళ్ల లోనా  దొంగిలిస్తూ ....   "గుడి "
మత  కల్లోలాలు సృష్టించి  .......  "2 "
భక్తుల మనసులు గాయ పరిచిరీ , కృష్ణా!  "మత"
మా జాతి పిత .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ....... " ఎటు పోతుందీ"

61. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
ఉచితం  ఉచితమని ..... "2 "
అప్పులు చేసి పంచి పెట్టిరి ....   "ఉచితం "
జనులను బానిసలుగ జెసి   .......  "2 "
 ఓటు బ్యాంకు పెంచుతుండిరీ  , కృష్ణా!   "జనుల"
మా జాతి పితా .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ....... " ఎటు పోతుందీ" 

62. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
దళారుల తరిమికొట్టి  ..... "2 "
రైతులకు మేలు చేయు ....   "దళారుల"
వ్యవసాయ బిల్లు ......  "2 "
నడ్డుకోవడమా, కృష్ణా!   "వ్యవసాయ"
మా జాతి పితా .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ....... " ఎటు పోతుందీ"

63. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
రైతులెక్కడైనా  అమ్ముకునే ..... "2 "
వెసులుబాటు కల్పించే ....   "రైతు"
వ్యవసాయ బిల్లు వద్దని  .......  "2 "
ధర్నాలు చేయ బట్టిరీ , కృష్ణా!  "వ్యవసాయ"
మా జాతి పిత .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ....... " ఎటు పోతుందీ"

64. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
గిట్టుబాటు ధర కోసం  ..... "2 "
వ్యవసాయ బిల్లు తెస్తే...  "గిట్టుబాటు"
అడ్డమైన వాదనలతో  ......  "2 "
అడ్డు తగులుతుండిరీ , కృష్ణా!   "అడ్డమైన"
మా జాతి పితా .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ..... " ఎటు పోతుందీ"

65. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
ప్రజలకు నష్టాలు   ..... "2 "
తెలుపకుండ ....   "ప్రజలకు "
ప్రతి పక్షాలు .....  "2 "
మిన్నకుండిరీ , కృష్ణా!   "ప్రతి"
మా జాతి పితా .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ....... " ఎటు పోతుందీ"

66. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
రైతన్నలకు    ..... "2 "
ఆదాయం పెంచే  ....   "రైతన్నలకు"
రైతు బిల్లు ......  "2 "
నడ్డుకొనుట తగునా, కృష్ణా!   "రైతు"
మా జాతి పితా .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ....... " ఎటు పోతుందీ"

67. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
పేదలకొక చట్టం ..... "2 "
ధనికులకొక చట్టం ....   "పేదలకొక"
చట్టాలు నాయకుల ......  "2 "
చుట్టాలాయే , కృష్ణా!   "చట్టాలు"
మా జాతి పితా .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ....... " ఎటు పోతుందీ"

68. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
దేవుడి గుడిమెట్లెక్క  ..... "2 "
చట్టమొకటి చేసిరి  ....   "దేవుడి"
చట్టము జనులకే  గాని .......  "2 "
తమకు కాదనుట ధర్మమా , కృష్ణా!  "చట్టము"
మా జాతి పిత .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ....... " ఎటు పోతుందీ"

69. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
మహ మహా రాజులే  ..... "2 "
చట్టాల ధిక్కరిస్తే  ....   "మహ"
జనుల నాపగల్గడం   .......  "2 "
నెవరి తరమూ , కృష్ణా!  "జనుల"
మా జాతి పిత .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ....... " ఎటు పోతుందీ"

70. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
జనుల మాయ జేయ  ..... "2 "
పథకాలు పెడుతుండే ...  "జనుల"
ఉచితం ఉచితమని   ......  "2 "
ప్రజల బానిసలను చేసే , కృష్ణా!   "ఉచితం"
మా జాతి పితా .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ..... " ఎటు పోతుందీ"

71. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
చేసిన అప్పులన్ని ..... "2 "
కుప్పలుగా పెరిగిపోయే  ....   "చేసిన "
వచ్చిన ఆదాయం .....  "2 "
వడ్డీలకే సరిపోయే , కృష్ణా!   "వచ్చిన"
మా జాతి పితా .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ....... " ఎటు పోతుందీ"

72. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
కులాల మధ్య మతాల మధ్య  ..... "2 "
కుట్రలెన్నో జరుగుతుండే....   "కులాల"
కరోనాతో జనులెందరో ......  "2 "
అల్లాడి పోతుండే , కృష్ణా!   "కరోనాతో"
మా జాతి పితా .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ....... " ఎటు పోతుందీ"

73. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
పనులు లేక పేదలు ..... "2 "
వెతలు పడుచుండె ....   "పనులు"
కరోనాకు  ......  "2 "
ఆరోగ్య శ్రీ  లేకపోయే  , కృష్ణా!   "కరోనాకు"
మా జాతి పితా .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ....... " ఎటు పోతుందీ"

74. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
నిర్మాణాల పనులు  ..... "2 "
నిరంతరం జరుగుచుండె ....   "నిర్మాణాల"
తెల్ల రేషన్ కార్డుల జారీ  .......  "2 "
మరల నిలిచి పోయే  , కృష్ణా!  "తెల్ల రేషన్"
మా జాతి పిత .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ....... " ఎటు పోతుందీ"

75. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
అబద్దపు అడ్వర్టైజ్ మెంట్లు ..... "2 "
జనుల ఉసిగొలుపుతుండే ...  "అబద్దపు"
వస్తువులకు ధరలు ......  "2 "
పెరిగిపోతుండే, కృష్ణా!   "వస్తువులకు"
మా జాతి పితా .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ..... " ఎటు పోతుందీ"

76. ఎటు పోతుందీ, కృష్ణా ! ... దేశం ...ఎటూ పోతుందీ  "2 "
చట్టాలు తెచ్చిరి ..... "2 "
అచ్చులు వేసిరి .....   "చట్టాలు"
చట్టాలపై పూర్తి అవగాహన .....  "2 "
ప్రజలకు లేక పాయే, కృష్ణా!   "చట్టాలపై"
మా జాతి పితా .......
మా దేశ నేతా .......
మా గాంధీ తాతా ....... " ఎటు పోతుందీ"

77. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
స్వాతంత్య్రము వచ్చి ….. “2″
ఏడు పదులు దాటినా   …. “2″ “స్వాతంత్య్రము ”
ఎక్కడ వేసిన గొంగళి …”2”
అక్కడే ఉండె కదా , కృష్ణా! “2″ “ఎక్కడ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"  

78. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
పది 
 యేండ్లకు తెచ్చిన  ….. “2″
రిజర్వేషన్లు …. “2″ “పది ”
డెబ్బది యేండ్లు  …”2”
ఉండిపోయే , కృష్ణా! “2″ “డెబ్బది”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"  

79. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
ధన వంతులు  ….. “2″
ధన వంతులవుతుండిరీ  …. “2″ “ధన ”
పేదలు వాళ్ళు  ..…”2”
పేదలవుతుండిరీ  , కృష్ణా! “2″ “
పేదలు
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"  

80. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
బ్యాంకుల్లో డిపాజిట్ చేసినోళ్లు   ….. “2″
లబోదిబో మనిరీ …. “2″ “
బ్యాంకుల్లో ”
బ్యాంకుల దోచినోళ్లు ..…”2”
గెంతులేస్తూ ఉండిరీ  , కృష్ణా! “2″ “
బ్యాంకుల
మా జాతి పితా …. మా దేశ నేతా …   
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"  

81. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
కరోనాతో  జనులు ….. “2″
కకావికలమైరీ  …. “2″ “కరోనా

కుండ
పోత వర్షములతో ..…”2”
నరులు నిండా మునిగిరీ  , కృష్ణా! “2″ “వానా 
మా జాతి పితా …. మా దేశ నేతా …   
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"  
 
82. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
ప్రేమ హత్యలు దేశములో    ….. “2″
పెరిగి  పోవు చుండే  …. “2″ “ప్రేమ

చట్టాలు వారి  ..…”2”
చుట్టాలాయే   , కృష్ణా! “2″ “చట్టాలు

మా జాతి పితా …. మా దేశ నేతా …   
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"  

83. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
జాతకాలు కలవలేదని  ….. “2″
పెళ్లిళ్లు  ఆగిపోతుండే …. “2″ “జాతకాలు
 ”
అత్తా కోడళ్ల జాతకాలు ..…”2”
మొదట చూడవలే, కృష్ణా! “2″ “అత్తా

మా జాతి పితా …. మా దేశ నేతా …   
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"  

84. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
ధరణి పోర్ట లొచ్చననీ ….. “2″
జనులు సంబర పడిరీ  …. “2″ “ధరణి 

ఆదిలోనే  ధరణికి ..…”2”
అడ్డంకులొచ్చే , కృష్ణా! “2″ “ఆదిలోనే 

మా జాతి పితా …. మా దేశ నేతా …   
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"  
 
85. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
పార్టీ లెన్ని వచ్చినా  ….. “2″
ఫ్రoటులెన్ని వచ్చినా   …. “2″ “పార్టీ  
ప్రజల బ్రతుకులు  ..…”2”
మారే దెలా , కృష్ణా! “2″ “ప్రజల

మా జాతి పితా …. మా దేశ నేతా …   
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"  

86. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
నేతలిచ్చిన హామీలు  ….. “2″
నెరవేర్చు నట్లు   …. “2″ “నేతలిచ్చిన

మెకానిజ మొకటి  ..…”2”
జగతినుండవలే  , కృష్ణా! “2″ “మెకానిజం 

మా జాతి పితా …. మా దేశ నేతా …   
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"  

87. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
గెలిచిన అభ్యర్థి  ….. “2″
గాడి తప్పకుండ  …. “2″ “గెలిచిన 

చట్టమొకదానిని  ..…”2”
కట్టుదిట్టం చేయవలె  , కృష్ణా! “2″ “చట్టమొక 

మా జాతి పితా …. మా దేశ నేతా …   
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"  

88. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
అవినీతి సొమ్ముపై  ….. “2″
పన్నులే  గాకుండా …. “2″ “అవినీతి

అవినీతి సొమ్మంతా  ..…”2”
జప్తు  చేయవలే  , కృష్ణా! “2″ “అవినీతి

మా జాతి పితా …. మా దేశ నేతా …   
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"  

89. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
దేశం నలు మూలల నుండీి ….. “2″
నాలుగు నెలల నుండీ  …. “2″ “దేశ  ”
రైతులు పోరాడు తుండే ..…”2”
నేటికి పరిష్కారం రాకపాయే , కృష్ణా! “2″ “రైతులు”
మా జాతి పితా …. మా దేశ నేతా …   
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"  

90. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
రేపు మేమే అధికారం ….. “2″
చేపడుతామనీ  …. “2″ “రేపు”
నేతలు గొప్పలు  ..…”2”
చెప్పుచుండే  , కృష్ణా! “2″ “నేతలు”
మా జాతి పితా …. మా దేశ నేతా …   
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"  

91. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2"  
తెచ్చిన అప్పులు….. “2″
ఎవరు కట్టేరు  …. “2″ “తెచ్చిన”
దోచిన సొమ్మును ..…”2”
ఎవరు రాబట్టేరు , కృష్ణా! “2″ “దోచిన ”
మా జాతి పితా …. మా దేశ నేతా …   
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"  

92. ఎటు పోతుందీ, కృష్ణా!… దేశం .. ఎటూ పోతుందీ …..”2″
రేపు వచ్చే నేతలు కూడా ….. “2″
రాజ్యాన్ని దోచడానికే …. “2″ “రేపు
ప్రజలపై భారం  ..…”2”
మోపడానికే , కృష్ణా! “2″ “ప్రజల"
మా జాతి పితా …. మా దేశ నేతా …   
మా గాంధీ తాతా …."ఎటు పోతుందీ"