నా గురించి :
నా పేరు మార్గం కృష్ణ మూర్తి , నేను https://freeslogansofmargam4ever.blogspot.com/ మరియు www.solutions2all.blogspot.com అనే బ్లాగ్స్ క్రియేటర్ ను . నేను ఎన్నికల సమస్యల గురించి , సామాజిక సమస్యల గురించి , వచన కవితల రూపంలో, లఘు కవితల రూపంలో , వ్యాసాల రూపంలో , పద్యాల రూపంలో వ్రాస్తుంటాను . నేను https://www.youtube.com/@margamsahitya లేదా www.margam sahitya youtubechannel క్రియేటర్. దీనిని కూడా వాచ్ చేయగలరు , సబ్స్క్రయిబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు . ఏమైనా సూచనలు , సలహాలు , ఐడియాలు ఉంటే కూడా కామెంట్స్ రూపంలో తెలియ జేయ గలరు .
మీ మిత్రుడు
కృష్ణ మూర్తి
No comments:
Post a Comment