హెల్త్ కేర్ /Health Care
ఏ పండు తింటే బరువెక్కుతాము ?
శరీరంలో ఉష్ణము , వేడి తగ్గాలంటే ఏమి చేయాలి ?
వాము వలన ఉపయోగాలు ఏమిటి ?
ఉలువల చారు త్రాగితే ఏమవుతుంది ?
తేనె వలన ఉపయోగాలు ఏమో తెలుసుకోవాలని ఉందా !
అయితే ఈ వీడియో ను తప్పక చూడండి .
డయాబెటిస్ ను తగ్గించాలంటే సింపుల్ టెక్నిక్
అన్నం తిన్న వెంటనే మంచి నీరు త్రాగ కూడదు . త్రాగినట్లయితే మనం తిన్న ఆహారం జీర్ణం కాదు .
పోషకాలు శరీరానికి అందవు . ఉదాహరణకు బురద నీటిలో
మొక్కను పెడితే ఎదుగుతుందా ? మొక్క నాటుకున్నాక నీరు పోస్తే ఎదుగుతుంది . అలానే ఆహారం కూడా .
కడుపులో ఉన్న జఠరసాల ద్వారా , యాసిడ్స్ ద్వారా
ఆహారం జీర్ణం అయ్యాకా , ఒక గంటా , రెండు గంటల తరువాత నీరు త్రాగడం మొదలు పెట్టాలి . అప్పుడు చక్కగా జీర్ణమయి పోషకాలు అందు తాయి .
No comments:
Post a Comment